Nirmal District : నిర్మల్ జిల్లా భైంసా విద్యుత్ ఏఈపై బదిలీ వేటు

నిర్మల్ జిల్లా( Nirmal District ) భైంసా విద్యుత్ ఏఈ రాంబాబుపై( AE Rambabu ) బదిలీ వేటు పడింది.

ఈ మేరకు ఏఈ రాంబాబును నిర్మల్ కు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని భైంసా సబ్ స్టేషన్( Bhainsa Sub-station ) ముందు ఈ నెల 20వ తేదీన రైతులు ధర్నా( Farmers Protest ) చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సబ్ స్టేషన్ సిబ్బందిని కోతల విషయంపై నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని రైతులు ఆరోపించారు.ఈ క్రమంలోనే విద్యుత్ ఏఈ రాంబాబుపై బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు