ట్రాఫిక్ రూల్స్ ప్రతిఒక్కరు పాటించాలి...హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్..

ఈ రోజు 1000 బైక్ సైలెన్సర్ లను రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయడం జరిగింది వాహనానికి సంబంధించిన హారన్ సౌండ్, సైలెన్సర్ గాని ఏ విధంగా ఉండాలి అనేది రీసెర్చ్ చేసిన తర్వాత బైక్ ను మ్యానుఫ్యాక్చర్ చేస్తారు.సౌండ్ పొల్యూషన్ చేస్తూ రోడ్లపై యువకులు బైక్ రేసింగ్ పాల్పడుతూ తిరుగుతున్నారు.

 Traffic Rules Must Be Followed By Everyone ... Hyderabad Cp Anjani Kumar  , Hyde-TeluguStop.com

రోడ్లపై వెళ్లే వారికి ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల అనారోగ్యానికి గురయ్యే హార్ట్ స్ట్రోక్ ఓచ్చే అవకాశం ఉంది.ట్రాఫిక్ రూల్స్ ప్రతిఒక్కరు పాటించాలి.వరుసగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ ను క్యాన్సల్ చేయిస్తాంమెట్రో నగరాన్ని ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా మనం అందరం సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ చేసేలా భాగస్వాములం అవుదాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube