విజయవాడలోని వివంత హోటల్ వేదికగా వాణిజ్య సలహా మండలి సమావేశం హాజరైన ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్వాణిజ్య పన్నుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో విధానపరమైన నిర్ణయాలపై చర్చ హాజరైన విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, తదితరులు