కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు

TPCC Chief Revanth Reddy Criticizes KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.కేసీఆర్ రాక్షస పాలనకు నిరుద్యోగి బలయ్యాడని ఆరోపించారు.

 Tpcc Chief Revanth Reddy Criticizes Kcr-TeluguStop.com

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పరిణామాలతో నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.కేసీఆర్ పై హత్యా నేరం కింద కేసు పెట్టాలని అన్నారు.

బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు.యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్న రేవంత్ రెడ్డి పోరాటం చేద్దామని తెలిపారు.

Video : TPCC Chief Revanth Reddy Criticizes KCR #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube