కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు
TeluguStop.com
తెలంగాణ సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ రాక్షస పాలనకు నిరుద్యోగి బలయ్యాడని ఆరోపించారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పరిణామాలతో నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్ పై హత్యా నేరం కింద కేసు పెట్టాలని అన్నారు.బాధిత కుటుంబానికి రూ.
కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు.
యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్న రేవంత్ రెడ్డి పోరాటం చేద్దామని తెలిపారు.
డెలివరీ తర్వాత జుట్టు పల్చగా మారిపోయిందా.. అయితే ఈ హెయిర్ రీగ్రోత్ టానిక్ మీకోసమే!