టాలీవుడ్ హీరోల ఏడాది సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..

దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అనే సామెత తెలుగు హీరోలకు సరిగ్గా సూటవుతుంది.ఓ వైపు సినిమాల్లో నటిస్తూ సంపాదిసస్తూనే.

మరోవైపు పలు వ్యాపారాలు చేస్తూ డబ్బు పోగేస్తున్నారు.బ్రాండ్స్, ప్రాపర్టీస్, కమర్షియల్ బిజినెస్ లు, నిర్మాణ సంస్థలు, స్టూడియోల ద్వారా మస్త్ సంపాదిస్తున్నారు.

అసలు ఇంతకీ టాలీవుడ్ హీరోల్లో ధనవంతులు ఎవరు? ఎవరికి ఎక్కువ ఆస్తులున్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మహేష్ బాబు- రూ.150 కోట్లు

మహేష్ బాబు సినిమాల్లో నటించడంతో పాటు 30కి పైగా బ్రాండ్ల అడ్వటైజ్ మెంట్లు చేస్తన్నాడు.ఏఎంబీ సినిమాస్, జీఎంబీ నిర్మాణ సంస్థ ద్వారా ఏడాదికి రూ.150 కోట్లు సంపాదిస్తున్నాడు.

ప్రభాస్- రూ.200 కోట్లు

Advertisement

బాహుబలి, సాహో లాంటి పాన్ ఇండియా సినిమాలు చేసి బాగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.ఏడాదికి రూ.200 కోట్లు సంపాదిస్తున్నాడు.

అల్లు అర్జున్- రూ.300 కోట్లు

బన్నీ చేస్తున్న సినిమాలతో పాటు గీతా ఆర్ట్స్ ద్వారా ఏడాదికి రూ.350 కోట్ల ఆదాయం పొందుతున్నారు.

బాలక్రిష్ణ- రూ.800 కోట్లు

ఆయనకున్న ఆస్తులతో పాటు సినిమాల నుంచి వచ్చే డబ్బుతో కలిపి సుమారు ఏడాదికి రూ.800 కోట్లు పొందుతున్నాడు.

జూ.ఎన్టీఆర్- రూ.1000 కోట్లు

ఆయన ఆస్తులు, ప్రాపర్టీస్, సినిమాల ద్వారా పొందే ఆదాయం అంతా కలుపుకుని ఏడాదికి రూ.1000 కోట్లు పొందుతున్నాడు.

చిరంజీవి- రూ.1500 కోట్లు

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
హాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ హీరోలను పక్కనపెట్టి తెలుగు హీరోల మీద దృష్టి పెడుతున్నారా..?

మెగాస్టార్ చిరంజీవి తన ఆస్తుల, వ్యాపారాల నుంచి వచ్చే ఆదాయంతో పాటు సినిమాల నుంచి వచ్చే డబ్బును కలుపుకుని ఏడాది రూ.1500 సంపాదిస్తున్నాడు.

రాంచరణ్- రూ.2,800 కోట్ల

Advertisement

సినిమా ఆదాయం, కొనిదెల నిర్మాణ సంస్థ, ట్రూజెట్ విమాన సంస్థతో పాటు ఇతర వ్యాపారల నుంచి ఏడాదికి సుమారు రూ.2,800 కోట్లు సంపాదిస్తున్నాడు.

అక్కినేని నాగార్జున- రూ.3,000 కోట్లు

తెలుగు హీరోల్లో అత్యంత ధనవంతుడు నాగార్జున.అన్నపూర్ణ స్టూడియోతో పాటు సినిమాలు,టీవీ కార్యక్రమాల ద్వారాఏడాదికి రూ.3,000 కోట్లు సంపాదిస్తున్నాడు.

తాజా వార్తలు