Pan India Heros: టాప్ టెన్ పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ ఇదే.. టాలీవుడ్ నుంచి నలుగురు హీరోలు?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీతో( Tollywood ) పాటు అన్ని సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తోంది.దీంతో దర్శకులు హీరోలు నిర్మాతలు అందరూ కూడా ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల పైన దృష్టి పెట్టారు.

 Top Ten Pan India Heroes List Prabhas Ntr Allu Arjun Ram Charan Prabhas Got Pla-TeluguStop.com

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒక భాషలో హిట్ అయింది అంటే వెంటనే పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమాని విడుదల చేస్తున్నారు.ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ హీరోలు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నారు.

సౌత్ స్టార్స్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది.

Telugu Ajith, Akshay Kumar, Allu Arjun, Surya, Jr Ntr, Prabhas, Ram Charan, Salm

తాజా పాన్ ఇండియా హీరోల( Pan India Heros ) సర్వే విడుదల చేయగా టాప్ టెన్ లో నలుగురు టాలీవుడ్ హీరోలు న్నారు.అలాగే ముగ్గురు తమిళ హీరోలు, ముగ్గురు హిందీ హీరోలకు చోటు దక్కింది.అనూహ్యంగా టాప్ 1 పొజీషన్ లో హీరో విజయ్( Hero Vijay ) కొనసాగుతున్నాడు.

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న విజయ్ కి ఇండియన్ ఆడియన్స్ నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చారు.నిజానికి విజయ్ కి ఒక్క పాన్ ఇండియా హిట్ లేదు అయినా భారీ క్రేజ్ మైంటైన్ చేస్తున్నాడు.

విజయ్ తర్వాత రెండో స్థానంలో ప్రభాస్( Prabhas ) ఉన్నాడు.మూడో స్థానంలో షారుక్ ఖాన్ కి ( Shahrukh Khan )దక్కింది.పఠాన్ విజయంతో ఆయన టాప్ టెన్ లోకి దూసుకు వచ్చాడు.టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్న మరో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్.( NTR )

Telugu Ajith, Akshay Kumar, Allu Arjun, Surya, Jr Ntr, Prabhas, Ram Charan, Salm

ఆయనకు నాలుగో ర్యాంక్ దక్కింది.అజిత్( Ajith ) టాప్ ఫైవ్ లో ఉండటం విశేషం.గతంలో టాప్ ఫైవ్ లో ఉన్న అల్లు అర్జున్,( Allu Arjun ) రామ్ చరణ్( Ram Charan ) తమ ర్యాంక్స్ కోల్పోయారు.ఇక ఆరో స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు.

ఒకప్పుడు ఆయనకు టాప్ 3 దక్కింది.అల్లు అర్జున్ తర్వాత స్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నారు.

ఆయనది ఏడో ర్యాంక్.ఇక ఎనిమిదో ర్యాంక్ రామ్ చరణ్ కి దక్కింది.

తొమ్మిదో ర్యాంక్ అక్షయ్ కుమార్, పదో ర్యాంక్ లో సూర్య కొనసాగుతున్నారు.అయితే ఈ సుర్వ్యే ఫలితాలు ప్రతినెలా మారిపోతూ ఉంటాయి.

టాప్ ఉన్న వారు క్రిందకు క్రింద ఉన్నవారు టాప్ పొజీషన్ కి రావచ్చు.కన్నడ స్టార్ యష్ గతంలో టాప్ టెన్ లో ఉన్నారు.

ప్రస్తుతం ఆయనకు చోటు దక్కలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube