టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ( Balakrishna ) నిర్మాతల శ్రేయస్సును కోరుకునే అతికొద్ది మంది హీరోలలో ఒకరు.
సినిమాకు ఎంత తీసుకున్నా నిర్మాతకు నష్టం రాకూడదనే ఆలోచన ఉన్న ఏకైక హీరో బాలయ్య అని చెప్పవచ్చు.
ప్రస్తుతం హీరోలందరూ పాన్ ఇండియా( Pan India Movies ) సినిమాలలో నటిస్తున్నారు.పాన్ ఇండియా సినిమాలకు 500 కోట్ల రూపాయల నుంచి 600 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చవుతోంది.
అయితే స్టార్ హీరో బాలకృష్ణ ఇతర హీరోలకు భిన్నంగా జనాల మధ్య షూటింగ్ ను ఇష్టపడతారు.జనాల మధ్య షూట్ లో పాల్గొంటే తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు.
ఔట్ డోర్ షూటింగ్ లకు( Outdoor Shooting ) బాలయ్య ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిర్మాతలపై భారం తగ్గుతోందని తెలుస్తోంది.చాలామంది హీరోలు చిన్న సీన్లకు కూడా సెట్స్ వేయాలని కోరుతుండగా బాలయ్య మాత్రం ఇతర హీరోలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధంగా చేసే హీరో బాలయ్య మాత్రమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్యకు కొన్ని విషయాలకు సంబంధించి ఎవరూ సాటిరారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ హీరోలలో ఒకరైన బాలయ్య క్రేజ్ ను అంతకంతకూ పెంచుకోవడంతో పాటు ఇతర హీరోలను సైతం ఎంతగానో గౌరవిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
యంగ్ జనరేషన్ హీరోలలో చాలామంది హీరోలు బాలయ్యతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.సీనియర్ డైరెక్టర్లతో పాటు యంగ్ జనరేషన్ డైరెక్టర్లు సైతం బాలయ్యతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.బాలయ్య కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.
బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య స్టైల్ లో ఉండనుందని సమాచారం అందుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy