అతి త్వరలో తెరమరుగు అయిపోయే హీరోయిన్స్ వీళ్ళే !

కొత్త నీరు వస్తేనే కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది.అలాగే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటేనే పోయేవాళ్ళు పోతూ ఉంటారు.

 Tollywood Heroines Who Are Going To Disappear Soon , Lavanya Tripathi, Regina Ca-TeluguStop.com

ఇక హీరోయిన్ల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు.ఏడాది తిరగకుండా పదుల సంఖ్యలో హీరోయిన్లు రావడం అలాగే అవకాశాలు లేక కొంతమంది హీరోయిన్స్ ఫెడౌట్ అయిపోవడం కామన్ గా కనిపిస్తూనే ఉంది.

ఇందులో కొంతమంది హీరోయిన్స్ మాత్రమే ఐదేళ్లు లేదా పదేళ్లు తమ కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు కానీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా సరైన స్టార్ చూడకుండానే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయే హీరోయిన్స్ కూడా అనేక మంది ఉన్నారు.అలా కొన్ని ఏళ్ల పాటు ఇండస్ట్రీలో పాతుకుపోయిన కూడా సరైన హిట్టు లేక కెరియర్ కోల్పోతున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాశి కన్నా

ఊహలు గుసగుసలాడే సినిమాతో రాశి కన్నా తొలిసారి టాలీవుడ్ లో తన కెరీర్ ని మొదలుపెట్టింది కానీ ఎందుకో ఈ అమ్మడికి అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు.తన తర్వాత వచ్చిన హీరోయిన్స్ కూడా స్టార్ డం అనుభవిస్తున్నారు.

అంతేకాదు తనతో వచ్చిన వారు కూడా ఇండస్ట్రీలో బాగానే సెటిల్ అయ్యారు, కానీ రాశి కన్నా మాత్రం ఇప్పటికీ సరైన హిట్ లేక బాధపడుతుందని చెప్పాలి.ఇక నిన్నటికి నిన్న రిలీజ్ అయిన థాంక్యూ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడు కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది.

రెజీనా కాసాండ్రా

Telugu Rashi Kanna, Tollywood-Telugu Stop Exclusive Top Stories

పది సంవత్సరాల క్రితం శివ మనసులో శృతి అనే సినిమాతో ఓ రెజినా తొలిసారిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా విడుదలై దశాబ్దం కాలం గడిచినా కూడా రెజీనా కెరియర్ లో సరైన హిట్టు లేదనే చెప్పాలి చివరికి ఓటిటి లో కూడా చేసి అక్కడ కూడా ఫ్లాప్ గా నిలిచింది రెజీనా దాంతో ఇకపై రెజీనా సినిమాల్లో కనిపించడం కష్టంగా కనిపిస్తోంది.అంతేకాదు రెజీనా తన కెరియర్ ను ఒక హీరోతో లవ్ లో పడటం వల్లే కోల్పోయిందని రూమర్స్ కూడా వినిపించాయి.ఏది ఏమైనా రెజీనా అతి త్వరలో కనుమరుగు కాబోతున్న హీరోయిన్ల జాబితాలో మాత్రం చేరిపోయింది.

లావణ్య త్రిపాఠి

2012లో విడుదలైన అందాల రాక్షసి సినిమాతో తన డబ్ల్యు చేసింది లావణ్య.ఇండస్ట్రీ కి వచ్చి దశాబ్దం గడుస్తున్నా ఇప్పటికీ సరైన హిట్ అయితే దక్కించకోలేకపోయింది.

కానీ ఇప్పటి వరకు ఏదోలా బండి లక్కొంచిన లావణ్య ప్రస్తుతం అవకాశాలు లేక తెరమరుగు అయిపోయే దశలో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube