సెకండ్ ఇన్నింగ్స్ కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్న మాజీ హీరోయిన్స్

హీరోయిన్స్ కి కెరీర్ స్పాన్ చాలా తక్కువ అని అందరికి తెలిసిందే.సినిమాల్లో ఒక పదేళ్లు కనిపిస్తే మాహా ఎక్కువ.

 Tollywood Heroines Second Innings Laya Laila Sadaa Sneha Priyamani Details, Toll-TeluguStop.com

గతం లో అయితే 20 ఏళ్లకు పైగా హీరోయిన్ గా నటించేవారు.కానీ ఇప్పుడు ఒకటి రెండు సినిమాలకు చాప చుట్టేస్తున్నారు.

అందుకు గల కారణాలు అనేకం అయినా లాంగ్ పీరియడ్ హీరోయిన్స్ గా ఇప్పట్లో చలామణి అవ్వడం అనేది మాత్రం దాదాపు అసాధ్యమే.ఇక నటించిన కొన్ని సినిమాలకే ఫుల్ స్టాప్ పడి మళ్లి సెకండ్ ఇన్నింగ్స్ కోసం అనేక మంది మాజీ హీరోయిన్స్ ఎదురు చూస్తున్నారు.

అక్క, వదిన పాత్రల నుంచి తల్లి పాత్రల వరకు ఏది ఇచ్చిన సరే అంటున్నారు.ఇక మరి సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్న ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.

లయ

Telugu Actress Laila, Laya, Sneha, Priyamani, Sadaa, Senior, Shabdam, Tollywood-

కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే లయ అమెరికా డాక్టర్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.ఇప్పటికి వన్నె తగ్గని అందం తో ఆమె హీరోయిన్ గా కాకపోయినా మంచి పాత్ర వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్ననంటూ పలు ఇంటర్వూస్ లో చెప్తుంది.

లైలా

Telugu Actress Laila, Laya, Sneha, Priyamani, Sadaa, Senior, Shabdam, Tollywood-

ఒక్క చిరునవ్వుతునే నాలుగు భాషల్లో అభిమానం సంపాదించుకున్న నటి లయ. ఈమె ప్రస్తుతం శబ్దం అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తుంది.ఈ పాత్ర రావడం కోసం అనేక టీవీ షోల్లో కనిపించింది.

ప్రియమణి

Telugu Actress Laila, Laya, Sneha, Priyamani, Sadaa, Senior, Shabdam, Tollywood-

మంచి ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న ప్రియమణి హీరోయిన్ గా కెరీర్ లో స్టార్ గా ఎదగలేకపోయింది.ఇప్పటికి సరైన సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉంది.అందుకే పలు టీవీ షో లతో హల్చల్ చేస్తూనే ఉంది.

స్నేహ

Telugu Actress Laila, Laya, Sneha, Priyamani, Sadaa, Senior, Shabdam, Tollywood-

స్నేహ కూడా మంచి నటి.ఏ పాత్ర ఇచ్చిన చక్కగా దూసుకుపోగలదు.సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఎందుకో ఆమెకు మళ్లి అవకాశాలు రావడం లేదు.ఇప్పటికైనా మంచి పాత్ర దొరికితే మళ్లి చక్రం తిప్పగల సామర్ధ్యం ఉన్న నటి.

సదా

Telugu Actress Laila, Laya, Sneha, Priyamani, Sadaa, Senior, Shabdam, Tollywood-

ఈమెకు ఇప్పట్లో అక్క వదిన పాత్రలు చేయడం ఇష్టం ఉందొ లేదో కానీ బుల్లి తెర పై ఆమె సందడి మాములుగా లేదు.హీరోయిన్ కి ఎక్కువ అక్క పాత్రకు తక్కువ అన్నట్టుగా ఉంది ఈమె పరిస్థితి.

ఇక ఇలా సెకండ్ ఇన్నింగ్స్ కోసం కష్టాలు పడుతున్న హీరోయిన్స్ చాల మంది ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube