నేడు వైసీపీ కాపు నేతల భేటీపై సర్వత్రా ఉత్కంఠ

ఏపీలో వైసీపీకి చెందిన కాపు సామాజికవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు సోమవారం భేటీకానున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ సామాజిక వర్గ యువకులు అధికంగా మద్దతునిస్తున్నారు.

 Today There Is A Lot Of Excitement Over The Meeting Of Ycp Kapu Leaders-TeluguStop.com

దీంతో వారిని తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా వైసీపీకి చెందిన కాపు నేతలంతా నేడు భేటీ కానున్నారు.కాపు సామాజికవర్గం వైసీపీ వెంటే ఉందన్న సందేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో సమాలోచనలు చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube