ఎస్వీ జూపార్క్ కు చేరుకున్న పులి పిల్లలు

పులి పిల్లలను తల్లి పులి దగ్గరకు చేర్చేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందిఆత్మకూరు నుండి ఈరోజు ఉదయం 7 గంటలకు పులి పిల్లలను తిరుపతి ఎస్వీ జూపార్క్ కు తరలించాం వెటర్నరీ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నాంపులి పిల్లల వయస్సు 50 రోజులు ఉంటుంది నాలుగు పులి పిల్లలు డీహైడ్రేట్ అయ్యాయి.

 Tiger Cubs Arrived At Svzoo, Svzoo , Tirupati,andhra Pradesh , Tiger Cubs , Deh-TeluguStop.com

ఒక పులి పిల్ల చాలా వీక్ గా ఉంది పరీక్షల అనంతరం వాటికి చికిత్స అందిస్తాంపులి పిల్లలను యానిమల్ రెస్క్యూ సెంటర్ లో ఉంచి ప్రత్యేక శిక్షణ అందిస్తాం పులి పిల్లలను సీసీ కెమెరాలతో 24 గంటలు పర్యవేక్షిస్తాం50 ట్రైల్స్ తర్వాత వాటిని అడవిలోకి వదులుతాం ఎస్వీ జూపార్క్ ACF నాగభూషణం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube