సభా స్థలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో ఈనెల 6న పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన యువ ఆత్మీయ సమ్మేళన సభ కోసం గాయిత్రి డిగ్రీ కళాశాల వెనుక గల ఖాళీ స్థలాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గురువారం పరిశీలించారు.

వారి వెంట ఎల్లారెడ్డిపేట ఎంపీపీ.

పిల్లి రేణుక, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, సింగిల్ విండో డైరెక్టర్ వెంకట నర్సింహా రెడ్డి, ఎస్సి సెల్ అధ్యక్షులు ఎడ్ల సందీప్, ఎఎంసి మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు అందె సుభాష్, పందిర్ల పర్శరాములు గౌడ్, గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, గ జన్ నాయక్ , హాసన్ బాయి, కిషన్, యూత్ లీడర్లు గన్నమనేని సుధాకర్ రావు,భంటీ గౌడ్ , ప్రమోద్, తదితరులు ఉన్నారు.

గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్న ఏజెన్సీ పై కేసు

Latest Rajanna Sircilla News