అనిమల్ మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్న వాళ్లేవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో వాళ్ల మార్కు చూపిస్తూ చాలా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉంటారు.ఇక అందులో ముఖ్యంగా ప్రస్తుతం అనిమల్ సినిమాతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga ) ఒకరు.

 Those Who Are Doing Negative Publicity On Animal, Animal Movie, Aamir Khan , Bol-TeluguStop.com

ప్రస్తుతం ఆయన చేసిన అనిమల్ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టే దిశగా ముందుకు దూసుకెళ్తుంది.

అయితే ఇలాంటి సందర్భంలో ఒకానొక టైం లో అమీర్ ఖాన్( Aamir Khan) కొన్ని సినిమాలను ఉద్దేశిస్తూ సినిమాలో మ్యాటర్ లేనప్పుడు డైరెక్టర్ ఎక్కువగా సెక్స్, వైలెన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాడు అంటూ ఒక కామెంట్ చేశాడు.ఇక దాంతో ఇప్పుడు ఆ న్యూస్ ని అనిమల్ సినిమాతో కంపేర్ చేస్తూ కొంత మంది సందీప్ రెడ్డి వంగ దగ్గర మ్యాటర్ లేదు అందుకే ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు అంటూ కొంతమంది బాలీవుడ్ జనాలు సోషల్ మీడియా(Social media )లో ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.నిజానికి సందీప్ వంగ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని ఓర్వలేక నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

 Those Who Are Doing Negative Publicity On Animal, Animal Movie, Aamir Khan , Bol-TeluguStop.com

ఇంతకు మించి ఇంకోటి ఏమీ లేదు.

అలాగే రణ్బీర్ కపూర్ కి బాలీవుడ్ లో ఉన్న యాంటీ ఫ్యాన్స్ అందరూ కలిసి అలా న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇక ఇలాంటి క్రమంలోనే రన్బీర్ కపూర్ కూడా వీటి పైన ఏ విధంగా స్పందించడం లేదు.ఇక సందీప్ రెడ్డి వంగ కూడా వీటిని ఎక్కువగా పట్టించుకోవట్లేదు.

ఏది ఏమైనా కూడా ఈ సినిమా మాత్రం వెయ్యి కోట్ల కలక్షన్స్ సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube