ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు.. వంకాయను తినకపోవడమే మంచిది..!

సాధారణంగా చెప్పాలంటే వంకాయను తినడానికి చాలామంది ఇష్టపడరు.అలాగే వంకాయ ( Brinjal )నుంచి అనేక రకాల రుచికరమైన వంటకాలు కూడా తయారుచేస్తారు.

 Those Suffering From These Health Problems It Is Better Not To Eat Eggplant , Br-TeluguStop.com

అయితే మీరు ఎంతో రుచిగా తినే వంకాయ చాలామందికి పూర్తిగా నిషిద్ధమని చాలా మందికి తెలియదు.అవును మీరు చదివింది నిజమే.

ఆయుర్వేదం ప్రకారం ఇటువంటి ఐదు వ్యాధులు ఉన్నవారు పొరపాటున కూడా వంకాయ తినకూడదు.ముఖ్యంగా చెప్పాలంటే కిడ్నీలలో స్టోన్స్( Kidney stones ) ఉన్నవారు వంకాయకు దూరంగా ఉండడమే మంచిది.ఎందుకంటే వంకాయలో ఆక్సిలేట్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది.రాయిని సృష్టించడానికి ఇది పనిచేస్తుంది.మీరు కిడ్నీలలో రాళ్లతో బాధపడుతున్నప్పటికీ వంకాయలు తీసుకుంటే అది మీ మూత్రపిండల్లో రాళ్ల పరిమాణాన్ని మరింత పెంచుతుంది.

Telugu Allergy, Anemia, Brinjal, Eye Problems, Problems, Tips, Kidney, Stomachac

ఇంకా చెప్పాలంటే మీరు రక్తహీనతతో ( Anemia )బాధపడుతూ ఉంటే పొరపాటున కూడా వంకాయ తీసుకోకూడదు.వంకాయ తినడం వల్ల మన శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది.కాబట్టి రక్తహీనత ఉన్న రోగులు అనుకోకుండా మరిచిపోయి కూడా వంకాయ అన్నం తినకూడదు.

ఇంకా చెప్పాలంటే అలర్జీతో ( Allergy )బాధపడుతున్న వారు కూడా వంకాయను తినకూడదు.వంకాయ అలర్జీరకు కారణం అవుతుంది.కాబట్టి మీరు దురద, వాపు మరియు దద్దుర్లు ఎదుర్కొంటున్నట్లయితే మీరు వంకాయను తినకూడదు.

Telugu Allergy, Anemia, Brinjal, Eye Problems, Problems, Tips, Kidney, Stomachac

అలాగే తరచుగా కడుపునొప్పి ఉన్నవారు కూడా వంకాయకు దూరంగా ఉండటమే మంచిది.కడుపునొప్పి,( Stomachache ) అజీర్ణం సమస్యలతో బాధపడుతుంటే వంకాయకు దూరంగా ఉండాలి.అలాగే ఏదైనా కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే వంకాయను తినకుండా ఉండడమే మంచిది.

మీ కళ్ళలో మంట మరియు వాపు వంటి సమస్యలు ఉంటే మీరు వంకాయలు తినకూడదు.పెద్ద మొత్తంలో వంకాయను తీసుకోవడం వల్ల కంటి సమస్యలు ( Eye problems )వేగంగా పెరుగుతాయి.

కాబట్టి ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వంకాయకు దూరంగా ఉండటమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube