ఇదో రకం శాడిజం...!

సూర్యాపేట జిల్లా:చేతిలో సిగరెట్,మరోచేతిలో సెల్ ఫోన్,సిగరెట్ తాగుతూ కాలుమీద కాలువేసుకొని దర్జాగా నడిరోడ్డుపై పడుకుని సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు వీరంగం సృష్టించిన దృశ్యం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొద్దిసేపు హల్చల్ చేసింది.తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నడిరోడ్డుపై అడ్డంగా పడుకొని వాహనాల మధ్య సిగరెట్ తాగుతూ సెల్ఫీ దిగదం ఇదో రకం శాడిజం అంటూ పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.

 This Kind Of Sadism , Sadism, Statue Of Telangana Mother-TeluguStop.com

ఈ ఘటనక కారణం ఆ యువకుడు మద్యం మత్తులో ఉన్నాడా లేక గంజాయి మత్తా? లేక ఎవరూ ఏమీ చేయలేరని ధీమానా అర్దంకాక వాహనదారులు ఇబ్బంది పడ్డారు.ఇలాంటి అరాచకం చేసే వారిని కఠినంగా శిక్షించాలంటున్న స్థానికులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube