Rashi Khanna : సంతోషాన్ని కలిగించే పని ఇదే.. పుట్టినరోజున అసలు విషయం బయటపెట్టిన రాశి ఖన్నా!

ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి రాశి ఖన్నా.

ఈ సినిమా అనంతరం వరుస తెలుగు సినిమాలలో నటించడమే కాకుండా ప్రస్తుతం తమిళ హిందీ భాషల్లో కూడా సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

అయితే ఈమె తెలుగులో నటించిన పక్కా కమర్షియల్ థాంక్యూ రెండు సినిమాలు కూడా పెద్దగా హిట్ ఇవ్వలేకపోయాయి.అయితే ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ భాషలో పలు సినిమా షూటింగులలో బిజీగా ఉన్నారు.

ఇకపోతే నేడు ఈమె తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఇక నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రాశి ఖన్నాకి అభిమానులు ఇతర సెలబ్రిటీలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే రాశి కన్నా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచకున్నారు.ఇకపోతే నే

Advertisement

ఇలా మొక్కలు నాటుతున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.ఈ విధంగా మొక్కలు నాటడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చే పని.అంతేకాకుండా నా ప్రతి పుట్టినరోజు నాకు ఇది ఒక పద్ధతిలా మారింది అంటూ మొక్కలు నాటుతున్న ఫోటోలను షేర్ చేశారు.దీన్నిబట్టి చూస్తుంటే ఈమె ప్రతి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటుతారని అర్థమవుతుంది.

ఇక ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈమె ఆలోచన విధానం పై ప్రశంసలు కురిపిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు