ప్రభాస్ కెరీర్ ని మళ్ళీ ఫామ్ లోకి తెచ్చిన సినిమా ఇదే...

ఇండస్ట్రీ లో కొంతమంది హీరోలని చూస్తే నిజంగా హీరో అంటే ఇలా ఉండాలి అనే కట్ ఔట్ తో ఉండి ఇండస్ట్రీ లో రెబల్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న వాళ్లలో ప్రభాస్ ఒకరు…ఇప్పటికే ప్రభాస్ పన్న వరల్డ్ హీరో గా పేరు సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తున్నడు…ఇక అలాంటి టైం లో ప్రభాస్ వరుసగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లే చేస్తున్నాడు.

 This Is The Movie That Brought Prabhas' Career Back Into Form., Prabhas, Baahuba-TeluguStop.com

అయితే ప్రభాస్ ఎప్పుడంటే స్టార్ హీరో గా పాన్ వరల్డ్ హీరో గా పేరు సంపాదించుకున్నాడు కానీ ఆయనకి ఛత్రపతి సినిమా ( Chatrapathi ) తర్వాత చాలా సంవత్సరాల పాటు సక్సెస్ లేదనే విషయం చాలా మంది కి తెలీదు…వరుసగా ఆయన చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడం లేకపోతే యవరెజ్ గా ఆడటం తప్ప ఏదీ కూడా సూపర్ హిట్ అవ్వలేదు…ఇక లాంటి టైం లోనే ప్రభాస్ కి డార్లింగ్( Darling ) లాంటి సినిమా మంచిణిట్ ఇచ్చింది నిజంగా ఈ సినిమాతోనే ప్రభాస్ స్తార్థం చాలా వాకు పెరిగిపోయింది.

ఇక ఈ సినిమా తరువాత చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి లాంటి సినిమాలు ప్రభాస్ మార్కెట్ ని ఆయన రేంజ్ ని చాలా బాగా పెంచాయి ఇక బాహుబలి( Baahubali ) తో అయితే ఆయన ఏకంగా అప్పటి వరకు ఏ తెలుగు హీరో కి సాధ్యం కానీ రేంజ్ లో పాన్ ఇండియా హీరో గా పేరు సంపాదించాడు… అందుకే ప్రభాస్ అంటే ఇప్పుడు ఒక మానియ అనే చెప్పాలి…ఇక ఈ సినిమా, ఆ సినిమా అని తేడా లేకుండా ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాల మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి…

 This Is The Movie That Brought Prabhas' Career Back Into Form., Prabhas, Baahuba-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube