ప్రధాని నరేంద్ర మోదీపై సీపీఐ నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.శిఖండిని అడ్డుపెట్టుకుని యుద్ధం చేసినట్లు.
దళిత రాష్ట్రపతిని అడ్డుపెట్టుకుని జార్ఖండ్ సీఎంను సాగనంపాలనుకున్నారని విమర్శించారు.ఎన్నికల కమిషన్ ను జోకర్ లా మార్చేశారని ఆయన ఎద్దేవా చేశారు.
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను మోదీ వేటాడుతున్నారని ఆరోపించారు.ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల బ్యాంక్ ఖాతాలు తీస్తే అవినీతి బయటపడుతుందన్నారు.







