ఆ గొప్ప లక్షణాల వల్లే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోతున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా తనకు తానుగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ యూత్ లో ఊహించని రేంజ్ లో క్రేజ్ ను పెంచుకున్నారు.

 These Great Qualities Become Minus For Pawan Kalyan Details Here Goes Viral In S-TeluguStop.com

పవన్ రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటించినా ఆ సినిమాలలో సైతం తన స్టైల్ లో నటించి మెప్పించడం గమనార్హం.

అయితే పవన్ తనకు ఉన్న జాలి, దయ లాంటి గొప్ప లక్షణాల వల్లే రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసి విమర్శలు చేయరని ఫ్యాన్స్ చెబుతున్నారు.నీతిగా, నిజాయితీగా ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకుంటారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Janasena, Pawan Kalyan, Tollywood, Ustaadbhagat-Movie

పవన్ మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నా కొంతమంది జనాలకు అర్థం కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ అభిమానులలో కొంతమంది సైతం ఆయనకు ఓటేయకపోవడం వల్ల గత ఎన్నికల్లో జనసేనకు ఓట్ పర్సంటేజ్ తగ్గిందని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.కొంతమంది తన గురించి ఘాటుగా విమర్శలు చేస్తున్నా పెద్ద మనస్సుతో పవన్ క్షమిస్తుండటం గమనార్హం.

Telugu Janasena, Pawan Kalyan, Tollywood, Ustaadbhagat-Movie

అందరినీ నమ్మడం వల్లే పవన్ కొంతమేర నష్టపోతున్నారని పవన్ ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని కొంతమంది సూచిస్తున్నారు.పవన్ ను గెలిపిస్తే పవన్ అంటే ఏంటో ప్రజలకు కూడా తెలుస్తుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గం నుంచి వేర్వేరు పేర్లు వినిపిస్తున్నాయి.

గాజువాక, పిఠాపురంలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలో పూర్తిస్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube