Tirumala : తిరుమలలో ఎవరికి తెలియని కొన్ని రహస్యమైన మార్గాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల కు( Tirumala ) చేరుకోవడానికి మొదటి దారి అలిపిరి అని దాదాపు చాలామందికి తెలుసు.

కానీ నడుకతో తిరుమలకు చేరుకునే వారు ఎక్కువగా ఈ అలిపిరి మార్గం( Alipiri ) నుంచి నడిచి కొండపైకి చేరుకుంటారు.

దూరం ఎక్కువైనా మెట్లు కొంచెం సాఫీగా ఉండడంతో పాటు రవాణా సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉండడంతో ఈ మార్గంలో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు.మొత్తం 3550 మెట్లు కలిగిన అలిపిరి దారిలో 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి ఉంటుంది.

ఇక కొండపై చేరుకోవడానికి రెండవ దారి శ్రీవారి మెట్టు.( Srivari Mettu ) శ్రీవారి మెట్టు శ్రీనివాసా మంగాపురం నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంటుంది.

తిరుమలకు చేరుకోవడానికి 3550 మెట్లు ఉండే ఈ మార్గంలో 2038 మెట్లు మాత్రమే ఉన్నాయి.సగటు మనిషి గంటన్నర సమయంలో ఈ మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవచ్చు.2.1 km మెట్లు నిలువుగా ఉంటాయి.అలాగే పాలు, పెరుగు, పూలు వంటి ఆహార పదార్థాలు కొండపైకి తీసుకొని వెళ్లి అమ్ముకునే వారు ఈ మార్గంలో ఉంటారు.

Advertisement

ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉంటుంది.చాలా అడవి జంతువులు ఈ మార్గంలో మనకు కనిపిస్తాయి.

వెంకటేశ్వరుడు వివాహ దినం అగస్త్య ఆశ్రమాల్లో గడిపి తర్వాత తిరుమల చేరుకున్నాడని పురాణాలలో ఉంది.తన దేవములతో కలిసి శ్రీకృష్ణదేవరాయలు ఈ మార్గంలోని అనేక పర్యాలు తిరుమలకు చేరుకున్నారు.

మా వెంటూరు తిరుమల కొండకు చేరుకోవడానికి మూడవ దారి.అన్నమయ్య 15వ దశాబ్ద కాలంలో ఈ మార్గంలోనే తిరుమలకు నడిచే వెళ్లారు.ఈ దారి మొత్తం దట్టమైన రాళ్లు రప్పలతో ఏడుకొండల గుండా వెళుతుంది.

తిరుమల కొండకు ఈ మార్గం వైపున ఉన్న కడప, రాజంపేట, కోడూరు మీదుగా వచ్చే యాత్రికులకు ఈ మార్గం అనుకూలంగా ఉంటుంది.విజయనగరం రాజులు ఈ దారిలో నడిచే స్త్రీల కోసం రాతిమెట్లను ఏర్పాటు చేశారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
మహిళలు ఏ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్లాలో తెలుసా..?

తిరుమలకు వెళ్లడానికి ఇది నాలుగవ దారి సామలకోన.( Samalakona ) తిరుమల కొండకు పశ్చిమ వైపున ఉన్న కళ్యాణి డాం కు అనుకునే సామలకోన అనే మార్గం ఉంది.సామలకోన నుంచి 15 కిలోమీటర్లు నడిస్తే నారాయణగిరి వస్తుంది.

Advertisement

అక్కడ నుంచి తిరుమలకు చేరుకోవచ్చు.రంగంపేట, భీమవరం నుంచి వచ్చే భక్తులు ఈ దారి గుండా తిరుమల కు చేరుకుంటారు.

తాజా వార్తలు