December Life Certificate: డిసెంబర్ 1 కంటే ముందు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

ఇండియాలో నెలనెలా కొన్ని మార్పులు అమల్లోకి వస్తుంటాయి.అలానే నెలలు పూర్తి అవుతున్న సమయంలో భారతీయులు కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

 These Are The Things That All People Should Know Before December 1 December 1st,-TeluguStop.com

లేదంటే ఇబ్బంది పడకు తప్పదు.అయితే నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీలను కొన్ని పనులకు డెడ్‌లైన్‌గా కొన్ని సంస్థలు పెట్టాయి.

ఆ గడువులోగా ప్రజలు తమ పనులను పూర్తి చేసుకోవాలి.అంతేకాకుండా ఈ నెల కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.

వాటి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.మరి డిసెంబర్ ఒకటో తేదీలోగా చేయాల్సిన ముఖ్య పనులు ఏంటి, వచ్చే మార్పులు ఏవి ఇప్పుడు తెలుసుకుందాం.

పెన్షన్ పొందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏటా లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి వుంది.ఇందుకు ప్రతి సంవత్సరం నవంబర్ 30 గడువుగా ఉంటుంది.కాబట్టి ఇంకా ఈ పని చేయని వారు మరో రెండు రోజుల్లో జీవన ప్రమాణ పత్రం సబ్మిట్ చేయడం మర్చిపోకూడదు.లేదంటే పెన్షన్ ఆగిపోతుంది.

ఇకపోతే డిసెంబర్ నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.వీటిలో హాలిడేస్‌తో పాటుగా నాల్గవ శనివారం, ఆదివారాలు వున్నాయి.

చాలామంది ఈ సెలవుల గురించి తెలుసుకోకుండానే తమ ఫైనాన్షియల్ ప్లాన్స్ రెడీ చేసుకుంటుంటారు.చివరికి దీని వల్ల చాలా ఇబ్బంది ఎదురవుతాయి కాబట్టి ముందుగానే ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకోవడం బెటర్.

Telugu Bank Holidays, December, Latest, Certificate-Latest News - Telugu

ఇక సీఎన్‌జీ, పీఎన్‌జీ ప్రైసెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ ప్లానింగ్ విషయంలో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు.గత కొన్ని రోజులుగా కమర్షియల్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గిస్తూ వస్తోంది.ఈ నెలలో కూడా అదే జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.దీనివల్ల కమర్షియల్ సిలిండర్లు వాడే వారికి లాభం చేకూరుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube