స్టార్ హీరోయిన్ శ్రీలీలకు వరుస ఫ్లాపులు రావడం వెనుక కారణాలు ఇవేనా?

శ్రీలీల( Srilila ).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మొదట రాఘవేంద్రరావు( Raghavendra Rao ) దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి భారీగా గుర్తింపు తెచ్చుకుంది.ఒకవైపు చదువులను కొనసాగిస్తూనే మరొకవైపు హీరోయిన్ గా రాణిస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఈ మధ్యకాలంలో శ్రీలీల నటించిన సినిమాలు కొత్తగా సక్సెస్ అవడం లేదు.ఆ సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు.

These Are The Reasons For Sreeleela For Continuous Flops, Sreeleela, Continuous

భగవంత్ కేసరి మినహా ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర చేయలేదు ఈ ముద్దుగుమ్మ.శ్రీలీల సినిమాలో ఉన్నారంటే మూడు పాటలు.అందులో డాన్స్ అన్నట్లు మారిపోయింది పరిస్థితి.

Advertisement
These Are The Reasons For Sreeleela For Continuous Flops, Sreeleela, Continuous

కేవలం డాన్స్‌ కోసమే ఆమెను తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ( Skanda, Adikesava, Extraordinary Man )తాజాగా రాబిన్ హుడ్ వీటిలో ఏ సినిమా కూడా శ్రీలీల కెరీర్‌ కు ఉపయోగపడలేదని చెప్పాలి.

పైగా ఎందుకు ఇలాంటి రోల్స్ అనే క్వశ్చన్ కూడా వస్తుంది.చేసిన 8 సినిమాల్లో పెళ్లి సందడి, ధమాకా, భగవంత్ కేసరి మాత్రమే హిట్టు గుంటూరు కారం పర్లేదని అనిపించింది.

These Are The Reasons For Sreeleela For Continuous Flops, Sreeleela, Continuous

మిగిలినవన్నీ ఫ్లాపే అని చెప్పాలి.గ్యాప్ తీసుకున్నా పర్లేదు గానీ మంచి సినిమాలు చేయమంటున్నారు ఫ్యాన్స్.ప్రస్తుతం తెలుగులో ఉస్తాద్, మాస్ జాతర, NC24, అఖిల్ 6 సినిమాలతో బిజీగా ఉన్నారు శ్రీలీల.

శివకార్తికేయన్( Sivakarthikeyan ) హీరోగా సుధా కొంగర తెరకెక్కిస్తున్న సినిమా పరాశక్తి.ఈ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది శ్రీలీల.ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ డేట్ విషయంలో పొరపాటు చేశారా.. అసలేం జరిగిందంటే?
సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇదేనా..?

అలాగే హిందీలో కార్తీక్ ఆర్యన్ సినిమాలో నటిస్తున్నారు.ఈ రెండు సినిమాలు హిట్టైతే శ్రీలీల పక్క ఇండస్ట్రీల్లోనూ పాగా వేయడం ఖాయం.

Advertisement

కానీ ఇప్పటికైనా కథల విషయంలో కేర్ తీసుకుంటేనే కెరీర్ గాడిన పడుతుంది.లేదంటే ఈమె కెరిర్ డేంజర్ లో పడటం ఖాయం అని చెప్పాలి.

తాజా వార్తలు