క్రికెట్ చరిత్రలో జీరో వద్ద అత్యధిక సార్లు అవుట్ అయిన ఆటగాళ్లు వీళ్ళే..!

క్రికెట్ గురించి చర్చించుకుంటే ఎక్కువగా స్టార్ బ్యాటర్లు, స్టార్ బౌలర్లు కొట్టిన భారీ రికార్డుల గురించే అందరూ మాట్లాడుకుంటారు.మ్యాచ్లో సెంచరీలు బాధితే ఆ బ్యాటర్ క్రేజ్ అమాంతం పెరుగుతుంది.

 These Are The Players Who Have Been Dismissed At Zero Most Times In The History-TeluguStop.com

ఇక బౌలర్ హ్యాట్రిక్ వికెట్లు తీస్తే అది సరికొత్త రికార్డు అవుతుంది.క్రికెట్ అంటే సాధారణంగా ఈ విషయాలే అందరూ చర్చించుకుంటారు.

కానీ పేలవ ప్రదర్శన ప్రదర్శిస్తే పెద్దగా ఎవరు చర్చించుకోరు.ఇప్పుడు క్రికెట్ చరిత్రలో జీరో వద్ద అత్యధిక సార్లు అవుట్ అయిన స్టార్ క్రికెటర్లు ఎవరో చూద్దాం.

ముత్తయ్య మురళీధరన్: శ్రీలంక మాజీ స్పిన్నర్ అయిన ఇతను క్రికెట్ అభిమానులకు సుపరిచితమే.ఇతను టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో మొత్తం 328 ఇన్నింగ్స్ ఆడాడు.

ఇందులో ఇతను జీరో వద్ద ఏకంగా 59 సార్లు అవుట్ అయ్యాడు.ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

కోర్ట్ని అండ్రు వాల్ష్ : ఇతను వెస్టిండీస్ కు చెందిన మాజీ పెసర్.ఇతను కూడా అన్ని ఫార్మాట్లలో కలిపి 264 ఇన్నింగ్స్ ఆడాడు.

ఇక 54 సార్లు జీరో వద్ద అవుట్ అయ్యి ఆ జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు.

Telugu Latest Telugu-Sports News క్రీడలు

సనత్ జయసూర్య:( Sanath Jayasuriya ) శ్రీలంక మాజీ ఓపెనర్ గా క్రికెట్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.ఇతను అన్ని ఫార్మాట్ లలో 650 యొక్క ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 53 సార్లు జీరో వద్ద అవుట్ అయి మూడవ స్థానంలో నిలిచాడు.

గ్లెన్ మెక్ గ్రాత్:( Glenn McGrath ) ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టర్ అయినా ఇతను 207 ఇన్నింగ్స్ లలో జీరో వద్ద 49 సార్లు అవుట్ అయ్యాడు.

స్టువర్ట్ బ్రాడ్:( Stuart Broad ) ఇంగ్లాండ్ పేసర్ అయిన ఇతను 330 ఇన్నింగ్స్ లలో జీరో వద్ద 49 సార్లు అవుట్ అయ్యాడు.

Telugu Latest Telugu-Sports News క్రీడలు

మహిళ జయవర్ధనే:( Woman Jayawardene ) శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ అయిన ఇతను 725 ఇన్నింగ్స్ లలో జీరో వద్ద 47 సార్లు అవుట్ అయ్యాడు.

డేనియల్ వెట్టోరి:( Daniel Vettori ) న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అయిన ఇతను 383 ఇన్నింగ్స్ లలో 46 సార్లు జీరో వద్ద అవుట్ అయ్యాడు.

Telugu Latest Telugu-Sports News క్రీడలు

వసీం అక్రమ్:( Wasim Akram ) పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అయిన ఇతను 427 ఇన్నింగ్స్ లలో 55 సార్లు జీరో వద్ద అవుట్ అయ్యాడు.

Telugu Latest Telugu-Sports News క్రీడలు

జహీర్ ఖాన్: ( Zaheer Khan )భారత జట్టు మాజీ పేసర్ అయిన ఇతను 232 ఇన్నింగ్స్ లలో జీరో వద్ద 44 సార్లు అవుట్ అయ్యాడు.

సచిన్ టెండుల్కర్:( Sachin Tendulkar ) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 782 ఇన్నింగ్స్ లలో 34 సార్లు జీరో వద్ద అవుట్ అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube