క్రికెట్ చరిత్రలో జీరో వద్ద అత్యధిక సార్లు అవుట్ అయిన ఆటగాళ్లు వీళ్ళే..!

క్రికెట్ గురించి చర్చించుకుంటే ఎక్కువగా స్టార్ బ్యాటర్లు, స్టార్ బౌలర్లు కొట్టిన భారీ రికార్డుల గురించే అందరూ మాట్లాడుకుంటారు.

మ్యాచ్లో సెంచరీలు బాధితే ఆ బ్యాటర్ క్రేజ్ అమాంతం పెరుగుతుంది.ఇక బౌలర్ హ్యాట్రిక్ వికెట్లు తీస్తే అది సరికొత్త రికార్డు అవుతుంది.

క్రికెట్ అంటే సాధారణంగా ఈ విషయాలే అందరూ చర్చించుకుంటారు.కానీ పేలవ ప్రదర్శన ప్రదర్శిస్తే పెద్దగా ఎవరు చర్చించుకోరు.

ఇప్పుడు క్రికెట్ చరిత్రలో జీరో వద్ద అత్యధిక సార్లు అవుట్ అయిన స్టార్ క్రికెటర్లు ఎవరో చూద్దాం.

ముత్తయ్య మురళీధరన్: శ్రీలంక మాజీ స్పిన్నర్ అయిన ఇతను క్రికెట్ అభిమానులకు సుపరిచితమే.

ఇతను టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో మొత్తం 328 ఇన్నింగ్స్ ఆడాడు.ఇందులో ఇతను జీరో వద్ద ఏకంగా 59 సార్లు అవుట్ అయ్యాడు.

ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు.కోర్ట్ని అండ్రు వాల్ష్ : ఇతను వెస్టిండీస్ కు చెందిన మాజీ పెసర్.

ఇతను కూడా అన్ని ఫార్మాట్లలో కలిపి 264 ఇన్నింగ్స్ ఆడాడు.ఇక 54 సార్లు జీరో వద్ద అవుట్ అయ్యి ఆ జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు.

"""/" / సనత్ జయసూర్య:( Sanath Jayasuriya ) శ్రీలంక మాజీ ఓపెనర్ గా క్రికెట్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.

ఇతను అన్ని ఫార్మాట్ లలో 650 యొక్క ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 53 సార్లు జీరో వద్ద అవుట్ అయి మూడవ స్థానంలో నిలిచాడు.

గ్లెన్ మెక్ గ్రాత్:( Glenn McGrath ) ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టర్ అయినా ఇతను 207 ఇన్నింగ్స్ లలో జీరో వద్ద 49 సార్లు అవుట్ అయ్యాడు.

స్టువర్ట్ బ్రాడ్:( Stuart Broad ) ఇంగ్లాండ్ పేసర్ అయిన ఇతను 330 ఇన్నింగ్స్ లలో జీరో వద్ద 49 సార్లు అవుట్ అయ్యాడు.

"""/" / మహిళ జయవర్ధనే:( Woman Jayawardene ) శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ అయిన ఇతను 725 ఇన్నింగ్స్ లలో జీరో వద్ద 47 సార్లు అవుట్ అయ్యాడు.

డేనియల్ వెట్టోరి:( Daniel Vettori ) న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అయిన ఇతను 383 ఇన్నింగ్స్ లలో 46 సార్లు జీరో వద్ద అవుట్ అయ్యాడు.

"""/" / వసీం అక్రమ్:( Wasim Akram ) పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అయిన ఇతను 427 ఇన్నింగ్స్ లలో 55 సార్లు జీరో వద్ద అవుట్ అయ్యాడు.

"""/" / జహీర్ ఖాన్: ( Zaheer Khan )భారత జట్టు మాజీ పేసర్ అయిన ఇతను 232 ఇన్నింగ్స్ లలో జీరో వద్ద 44 సార్లు అవుట్ అయ్యాడు.

సచిన్ టెండుల్కర్:( Sachin Tendulkar ) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 782 ఇన్నింగ్స్ లలో 34 సార్లు జీరో వద్ద అవుట్ అయ్యాడు.