ఈ ఇయర్ ఇండస్ట్రీ హిట్ కొట్టే సినిమాలు ఇవేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం బెంబేలెత్తిపోతున్నారనే చెప్పాలి.

ఎందుకంటే మన వాళ్ళు చేస్తున్న సినిమాలు భారీ విజయాలు సాధించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నాయనే చెప్పాలి.

ఇక రీసెంట్ గా పుష్ప 2(Pushpa 2) సినిమాతో 1900 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టిన అల్లు అర్జున్(Allu Arjun) తన తర్వాత సినిమా మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక 2000 కోట్ల మార్కును ఈ సినిమా అందుకుంటుందా లేదా అనే విషయంలో ఇప్పుడు చాలా చర్చలైతే జరుగుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోయే తెలుగు సినిమాలన్నీ కూడా 200 కోట్ల మార్కెట్ ను కొట్టే విధంగా బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ విధంగా ఈ సంవత్సరం రాబోతున్న పవన్ కళ్యాణ్ ఓ జి (Pawan Kalyan,OG )సినిమా గాని, ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ (Prabhas Rajasaheb, Fauji)లాంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్ అందుకుంటుందా లేదా అనేది ధోరణిలోనే ఇప్పుడు తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న మన స్టార్ హీరోలు అందరూ భారీ సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలను సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక ఈ సంవత్సరం కూడా 2000 కొట్ల మార్కెట్ ను బ్రేక్ చేసినట్లయితే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తిరిగుండదనే చెప్పాలి.ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకోవడానికి మన హీరోలు సిద్ధమవుతున్నారనే విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి.ఇక ఇది ఏమైనా కూడా మన ఇండస్ట్రీ ని ఆపడం ఎవ్వరూ వాళ్ల కాదు.

చరణ్ కియరా జోడికి కలసి రాలేదా...అప్పుడు అలా... ఇప్పుడు ఇలా?
Advertisement

తాజా వార్తలు