పెదవులు నల్లగా మారడానికి గల ముఖ్యమైన చెడు అలవాట్లు ఇవే..!

సాధారణంగా చెప్పాలంటే కొంతమందికి పెదవులు( Lips ) పుట్టుకతోనే నల్లగా కనిపిస్తూ ఉంటాయి.

కానీ కొంతమందికి మాత్రం ఉన్నప్పుడు బలే లేతగా, గులాబీ రంగులో కనిపిస్తూ ఉంటాయి.

కానీ క్రమంగా వారు పెదవులను వారి అలవాట్లతోనే నలుపు రంగులోకి మార్చుకుంటూ ఉంటారు.తర్వాత నలుపు రంగు పోగొట్టుకోలేక ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్( Beauty products ) ను ఉపయోగించిన ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు.

అసలు లేత గులాబీ రంగులో ఉన్న పెదవులు నలుపు రంగులోకి మార్చే అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా మన శరీర రంగు మెలనేన్ ఉత్పత్తి పైనే ఆధారపడి ఉంటుంది.

అలాంటి మెలనేన్ ఉత్పత్తిని పెంచే ఆహారపు అలవాట్లు కూడా పెదవులు నల్లగా ( Black lips )అవ్వడానికి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల పెదవులు ఎర్రగా మారుతాయి.ఇంకా చెప్పాలంటే రోజు అధికంగా టీలు, కాఫీలు తాగే వారి పెదవులు కూడా నల్లగా మారుతాయి.

Advertisement

ఇందులో ఉన్న అధిక కెఫిన్ పెదవులను నల్లగా మార్చుతుంది.కాబట్టి వీలైనంతవరకు కాఫీ, టీలకు దూరంగా ఉండాలి.

ఇంకా చెప్పాలంటే ధూమపానం( smoking ), మద్యపానం వంటి చెడు అలవాట్లు ఉన్నవారికి కూడా పెదవులు నల్లగా మారుతూ ఉంటాయి.

అందులో బీడీ, సిగరెట్లు ఉన్నా పొగాకు వల్ల పెదవులు నల్లగా మారుతాయి.వీటికి దూరంగా ఉంటే పెదవులు లేత గులాబీ రంగులోకి మారుతాయి.ఇంకా చెప్పాలంటే అందంగా ఉండాలని అదే పనిగా రకరకాల కెమికల్స్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే పదేపదే వాటిని తాగుతూ ఉండడం వల్ల వారి పెదవులు మరింత అందంగా మారకపోగా పెదవులు నల్లగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అందుకోసం అధిక కేరింగ్ కూడా చాలా సమస్యను తెచ్చిపెడుతుంది.ఇంకా చెప్పాలంటే మన శరీరంలో ఉన్న కొన్ని రకాల వ్యాధులను( Diseases ) పెదవులు రిఫ్లెక్ట్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు