Celebrities : ఊహించని స్థాయిలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా ఎవరి సహాయం లేకుండా సక్సెస్ అయిన సెలబ్రిటీలు వీళ్లే!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలకు( celebrities ) సినిమా బ్యాక్ గ్రౌండ్ తో పాటు సినిమా ఇండస్ట్రీలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు.అలా కొందరు సినిమా బ్యాక్ గ్రౌండ్ తోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా మరికొందరు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రానిస్తున్నారు.

 These Are The Celebrities Who Have Become Successful Without Any Help Despite H-TeluguStop.com

అలా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్న చాలామంది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారే.సినిమా ఇండస్ట్రీలో కూడా అలా చాలామంది ఉన్నారు.

Telugu Dulqer Salman, Chiranjeevi, Nani, Ravi Teja, Tollywood, Veera-Movie

అయితే ప్రేక్షకులు ఎక్కువగా హీరో రవితేజ( Ravi Teja ) అలాగే మెగాస్టార్ చిరంజీవి, నాని ( Megastar Chiranjeevi, Nani )ల గురించి చెబుతూ ఉంటారు.కేవలం వీరు మాత్రమే కాకుండా చాలామంది సెలబ్రిటీలు బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉన్నప్పటికీ వారి సహాయం తీసుకోకుండానే ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు అవకాశాలను అందుకుంటున్నారు.ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Telugu Dulqer Salman, Chiranjeevi, Nani, Ravi Teja, Tollywood, Veera-Movie

మా ఊరి పొలిమేర విరూపాక్షా లాంటి సినిమాలలో నటించిన నటి కామాక్షి భాస్కర్( Actress Kamakshi Bhaskar ) కు సినిమా ఇండస్ట్రీలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ సహాయం తీసుకోకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు ప్రస్తుతం అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

Telugu Dulqer Salman, Chiranjeevi, Nani, Ravi Teja, Tollywood, Veera-Movie

అలాగే మమ్ముట్టి తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినప్పటికీ ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) తండ్రి సహాయం తీసుకోకుండానే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.వీర.ఈయన అల్లు అర్జున్ కి బామర్ది అవుతాడు.అయినప్పటికీ అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ సహాయం తీసుకోకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube