రూ.2500 బడ్జెట్ లో బెస్ట్ రూమ్ హీటర్స్ ఇవే..!

These Are The Best Room Heaters In A Budget Of Rs.2500 , Bajaj Majesty RX11 Heater , Khaitan Orfin Room Heater , Technology , Bajaj , Orient Electric Areva , Technology News , Orpat OEH-1220

చలికాలం వస్తుండడంతో చాలామంది రూమ్ లో కాస్త వేడి ఉండడం కోసం రూమ్ హీటర్ కొనాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం.ఎందుకంటే చలికాలం ప్రారంభమయ్యాక రూమ్ హీటర్ల ధరలు ఎంతలా పెరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడే రూమ్ హీటర్( Room heaters ) కొనుగోలు చేసే వారి కోసం రూ.2500 బడ్జెట్ లో దొరికే బెస్ట్ రూమ్ హీటర్స్ ఏవో చూద్దాం.

 These Are The Best Room Heaters In A Budget Of Rs.2500 , Bajaj Majesty Rx11 Heat-TeluguStop.com

Bajaj Majesty RX11:

ఈ హీటర్ 2000W పవర్ రేటింగ్ తో వస్తుంది.ఈ హీటర్( Bajaj Majesty RX11 ) థర్మల్ ఫ్యూజ్, థర్మల్ షట్ ఆఫ్ తో వస్తుంది.

ఇది వేడెక్కడాన్ని నిరోధిస్తుంది.దీనిని కావాలనుకుంటే వేసవికాలంలో ఫ్యాన్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు.ఈ హీటర్ ధర రూ.2389 మాత్రమే.

Khaitan Orfin:

ఈ హీటర్ 2000W పవర్ రేటింగ్ తో వస్తుంది.ఈ హీటర్ ప్రత్యేకంగా 1000W, 2000W సహా రెండు హీట్ సెట్టింగ్ లను కలిగి ఉంది.ఇందులో సర్దుబాటు చేయగల థర్మోస్టాట్ ఉంటుంది.ఈ హీటర్ లో ఉండే ఓవర్ హీట్ ప్రొటెక్షన్ సిస్టం వేడెక్కితే స్విచ్ ఆఫ్ చేస్తుంది.

Orient Electric Areva:

ఈ హీటర్ కూడా 2000W పవర్ రేటింగ్ తోనే వస్తుంది.ఈ హీటర్( Orient Electric Areva ) కూడా ప్రత్యేకంగా 1000W,2000W సహా రెండు హిట్ సెట్టింగ్ లను కలిగి ఉంది.

దీనిని కావాలనుకుంటే వేసవికాలంలో ఫ్యాన్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు.

Orrpat OEH-1220:

ఈ హీటర్ కూడా 2000W పవర్ రేటింగ్ తో వస్తుంది.ఇది సర్దుబాటు చేయగల థర్మోస్టాట్, రెండు హీట్ సెట్టింగ్ లతో వస్తుంది.ఈ హీటర్ ప్రత్యేకంగా ఓవర్ హీట్ ప్రొడక్షన్, సేఫ్టీ కటాఫ్ ఫీచర్లతో వస్తుంది.ఈ హీటర్ ను అమెజాన్ లో కొనుగోలు చేస్తే రూ.1175 కే పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube