బాహుబలి రికార్డు బద్దలు.

మొన్న రాత్రి కాలీవుడ్ ప్రేక్షకులకి పెద్ద హడావిడి జరిగింది.హీరో విజయ్ సినిమా ‘తెరి’ టీజర్ సరిగ్గా అర్ధరాత్రి విడుదల అవ్వడం తో ఆ టీజర్ కోసం ఎదురు చూసిన జనాలు ఫుల్ హ్యాపీ అయిపోయారు.

 Theri Teaser Record :10 Lakhs Views In 10hrs-TeluguStop.com

హీరో విజయ్ నటించిన యాభై తొమ్మిదవ చిత్రం ఇది.విజయ్ ఫాన్స్ అందరూ రాత్రంతా టీజర్ ని చూడడమే పనిగా పెట్టుకున్నారా అనిపించింది.

రిలీజ్ అయిన పది గంటల్లోపు 10 లక్షల వ్యూస్ ని సొంతం చేసేసుకుంది ‘తెరి’ టీజర్.ఇప్పటివరకూ కోలీవుడ్ కే కాదు.మొత్తం సౌతిండియాకి ఇదే రికార్డ్.ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు చాలా వెనకబడి ఉన్నారని చెప్పాలి.

ఎందుకంటే.రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ యంగ్ టైగర్ నాన్నకు ప్రేమతో టీజర్ రిలీజ్ అయిన తర్వాత.36వేల లైక్స్ సంపాదించినపుడు ఫ్యాన్స్ నానా హంగామా చేశారు.దీనికి కారణం బాహుబలి లైఫ్ టైంలో సంపాదించిన వ్యూస్(35వేలు)కంటే ఇది ఎక్కువ కావడం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube