శ్రీధర్ రెడ్డి బాధపడే రోజు ఒకటి వస్తుంది...బాలినేని శ్రీనివాసులురెడ్డి కామెంట్స్

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి చేస్తున్న ఆరోపణలు చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఆరోపిస్తున్నారు.నలుగైదురోజుల క్రితం కలిశాను, నాకు చెప్పలేదు జిల్లా మంత్రికి కానీ, ముఖ్యమంత్రికి గాని చెప్పలేదు ఆయన టీడీపీలోకి వెళ్ళేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నానని మాట్లాడిన ఆడియో విన్నాం చంద్రబాబుతో మాట్లాడకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తారా వెళ్ళేవాడు వెళ్లకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు ఆయన సీనియర్ నాయకుడే… కాంగ్రెస్ లో ఎలాంటి పదవులు ఇవ్వలేదు వైసీపీలో కోటంరెడ్డికి జగన్ టికెట్ ఇచ్చి నియజకవర్గంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది… ఇక్కడి నుంచి వెళ్ళాక ఏం తప్పు చేసానో తెలుస్తుంది.త్వరలో రూరల్ కి ఇంచార్జ్ ని నియమిస్తాం, ఎవరన్నా లేకున్నా వైసీపీ గెలిస్తుంది .శ్రీధర్ రెడ్డి బాధపడే రోజు ఒకటి వస్తుంది.పార్టీ నుంచి బయటకి వెళ్ళేటప్పుడు కోటంరెడ్డి, ఆనం ఆరోపణలు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు… ఆయన మాట్లాడిన వ్యక్తి రికార్డింగ్ బయట పెట్టారు .శ్రీధర్బరెడ్డి తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని నా దగ్గరకి పంపించాడు నాకు ఇంచార్జ్ ఇస్తే మా అన్న పాలిటిక్స్ నుంచి తప్పుకుంటాడు అని గిరి చెప్పాడు ఎంపీ వేమిరెడ్డి, మంత్రి కాకాణి ఇద్దరు కోటంరెడ్డితో మాట్లాడారు.

 There Will Come A Day When Sridhar Reddy Will Suffer Balineni Srinivasulureddy C-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube