ఓట్ల బండిల్ లో గందరగోళం జరిగింది.. సజ్జల

ఓట్ల బండింగ్ లో ఏదో గందరగోళం జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.టీచర్ల నుంచి వైసీపీకి ఆదరణ దక్కిందని తెలిపారు.

ఈ క్రమంలో జరిగిన అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామని సజ్జల వెల్లడించారు.కమ్యూనిస్టుల ఓట్లు టీడీపీకి వెళ్లాయని పేర్కొన్నారు.

There Was Confusion In The Bundle Of Votes.. Sajjala-ఓట్ల బండి�

ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దని సజ్జల స్పష్టం చేశారు.మొదటి సారి టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను గెల్చుకున్నామన్నారు.

జగన్ సంక్షేమ పథకాలను అందుకున్న వారు ఈ ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోలేదని తెలిపారు.లెఫ్ట్ పార్టీలు వ్యవస్థీకృతంగా పని చేశాయన్న సజ్జల ఆ ప్రభావం కనిపించిందని వెల్లడించారు.

Advertisement
హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!

తాజా వార్తలు