రాష్ట్రంలో కుట్ర జరుగుతోంది.. మంత్రి ధర్మాన

ఏపీ రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.బటన్ నొక్కి పంపిణీ చేస్తున్నారని అపహాస్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 There Is A Conspiracy Going On In The State.. Minister Dharmana-TeluguStop.com

పాలనలో ఉన్న లోపాలు సరిదిద్ది అందరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని మంత్రి ధర్మాన తెలిపారు.జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే బలహీనుల అవసరాలు అన్నీ తీరుతున్నాయని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే జగన్ నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అవసరం ఉందని స్పష్టం చేశారు.గతంలో కేంద్రం కూడా అవినీతిపై చేతులు ఎత్తేస్తే జగన్ ప్రభుత్వం వచ్చాక అవినీతి నిర్మూలన జరిగిందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube