న్యాయ వ్య‌వ‌స్థ తీరు విచార‌క‌రం.. ఎంపీ కేకే కీల‌క వ్యాఖ్య‌లు

న్యాయ వ్య‌వ‌స్థ తీరు అత్యంత విచార‌క‌ర‌మ‌ని బీఆర్ఎస్ ఎంపీ కే.కేశ‌వ‌రావు అన్నారు.

 The Way Of Judicial System Is Sad.. Key Comments Of Mp Kk-TeluguStop.com

ప్ర‌శ్నించే గొంతుల‌ను అణ‌చివేయాల‌ని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు.మోదీ అనేది ఇంటి పేర‌న్న ఆయ‌న కులం పేరు కాద‌ని తెలిపారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌ను కావాల‌నే ఓబీసీల‌కు ఆపాదిస్తున్నార‌ని ఆరోపించారు.అయితే ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడేందుకు విప‌క్షాల‌న్ని ఐక్యంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

బీజేపీ ఎంపీలే… ఓబీసీ వ్య‌తిరేకులని విమ‌ర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube