న్యాయ వ్యవస్థ తీరు విచారకరం.. ఎంపీ కేకే కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
న్యాయ వ్యవస్థ తీరు అత్యంత విచారకరమని బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు అన్నారు.
ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.మోదీ అనేది ఇంటి పేరన్న ఆయన కులం పేరు కాదని తెలిపారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కావాలనే ఓబీసీలకు ఆపాదిస్తున్నారని ఆరోపించారు.అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు విపక్షాలన్ని ఐక్యంగా ఉన్నాయని పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీలే.ఓబీసీ వ్యతిరేకులని విమర్శించారు.
గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉండబోతున్నాయా.. అదే సమస్య అంటూ?