నేటితో ముగియనున్న జనసేనాని వారాహియాత్ర

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో నిర్వహిస్తున్న మూడో విడత వారాహి యాత్ర ఇవాళ్టితో ముగియనుంది.ఈనెల 10న ఈ యాత్ర ప్రారంభం కాగా ఇందులో భాగంగా విశాఖలోని పలు ప్రాంతాల్లో జనసేనాని పర్యటన కొనసాగింది.

 The Varahiyatra Of Janasena Will End Today-TeluguStop.com

వాలంటీర్ చేతిలో హత్యకు గురైన కుటుంబాన్ని మొదటగా పరామర్శించిన పవన్ కల్యాణ్ రుషికొండ, గాజువాక, విసన్నపేట ప్రాంతాల్లో పర్యటించారు.ఈ మేరకు భారీ బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు ప్రజా సమస్యలను వినతులను స్వీకరించేందుకు గానూ జనసేన జనవాణి కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు.

ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దీంతో విశాఖలో మూడో విడత వారాహి యాత్ర విజయవంతం అయిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube