విభజన సమస్యలపై రేపు కేంద్ర హోంశాఖ భేటీ

విభజన సమస్యలపై రేపు కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది.

ఈ భేటీకి ఏపీ నుంచి సీఎస్ సమీర్ శర్మ, విభజన వ్యవహారాల స్పెషల్ సెక్రటరీ హేమచంద్రలు హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఏడు సమస్యలతో పాటు ఏపీకి సంబంధించిన ఏడు అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.అదేవిధంగా రాజధాని నిర్మాణం నిధులపైనా భేటీలో చర్చించనున్నారని సమాచారం.

The Union Home Ministry Will Meet On The Issues Of Partition Tomorrow-విభ�
నోటి దుర్వాసనను దూరం చేసే 5 నేచురల్ మౌత్ ఫ్రెష్ నర్లు.. మీరూ ట్రై చేయండి!

తాజా వార్తలు