మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నాం నారాయణ అరెస్టు వెనుక జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉంది మొన్న ఉపాధ్యాయులు ఆందోళనలో జగన్ తీరు పై ధ్వజమెత్తారు అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి టీచర్ల పై కక్ష కట్టారు పదో తరగతి పేపర్ ను ప్రభుత్వ పెద్దలే లీక్ చేశారు
ఇప్పుడు కొంతమంది టీచర్ లను టార్గెట్ చేసి కేసులు పెట్టారు ఇప్పుడు నారాయణ ను కూడా ఈ కేసులో ఇరికించారు ప్రభుత్వం పై పడిన మచ్చ ను చెరిపేయాలని మాజీ మంత్రి గా నారాయణ ను బలి చేస్తున్నారు టిడిపి శ్రేణులు భయపడవద్దు.తాడోపేడో తేల్చుకుందాంనారాయణ అక్రమ అరెస్టు పై పెద్ద ఎత్తున పోరాటం చేద్దాం
.






