డయేరియా తో మరణించిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు అనంతరం బుద్ధ వెంకన్న మాట్లాడుతూ.తాడేపల్లి కి 20 కిలో మీటర్లు దూరం తో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కి తెలియదా తెంపల్లి గ్రామం పరిస్థితి… తెంపల్లి గ్రామంలో 1200 మంది జనాభా ఉంటే అందులో 6 గురు చనిపోయారు,140 మంది రోగాన పడ్డారు…
ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం 1300 వందల మంది వున్న ఊరిలో 6 గురు చనిపౌడమే కాకుండా 150 మంది ఆసుపత్రి పాలైయారు.
జగన్ మోహన్ రెడ్డి ఇంకా నిద్ర లేగడా ఇక్కడకి జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్ ఎంత దూరం లో ఉంది… ఈ ఊరు మొత్తం తిరిగి పర్యటిస్తే ఎక్కడకిక్కడ మురుగు కాల్వలు,దోమలు తాత్కాలికం గా నిర్మించిన వాటర్ పైప్ లైన్లు కుక్క తగలిన వుడిపోతవిప్రభుత్వ నుండి వచ్చే నిధులు స్వాహా చెయ్యటానికి ఈ తాత్కాలిక పనులు పర్మినెంట్ పనులు లేవు.ఇక్కడ మనం నిలబడిన రోడ్డు కూడా టి.
డి.పి ప్రభుత్వం వేసిన రొడ్డునే…
ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వంశీ బాధిత కుటుంబాలను ఒదార్చ కుండా ఏదో కుటుంబానికి లక్ష రూపాయల ఇచ్చి చేతులు దులుపకుంన్నారు.ప్రభుత్వ నుండి బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం వస్తె కృషి చెయ్యకుండా వున్నాడు ప్రతి నెలకి తాడేపల్లి ప్యాలెస్ కి మద్యం మీద 250 కోట్లు,ఇసుక మీద 250 కోట్లు వస్తున్నవి.
జగన్ మోహన్ రెడ్డి కళ్లు తెరిచి బాధిత కుటంబానికి మరనించిన వారికి ఇంటికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి అని డిమాండ్ చేశారు.
పట్టాభి మాట్లాడుతూసరైన మౌలిక సదుపాయాలు మీద రాష్ట్రం మీద దృష్టి పెట్టిందే లేదు చేతకాని దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి…ఆయన దృష్టి అంత మేము నిర్మించిన భవనలకు రంగులు వేసుకోవడం తప్ప రాష్ట్రం ఎం చేసెవు…నీ అవినీతికి 6 లక్షల కోట్లు అప్పు తీసుకు వచ్చి ఎవరికి పెట్టేవు.విపత్తు సహాయ నిధి 1100 కోట్లు అవి తక్షణమే అకౌంట్ లో జమ చెయ్యాలని హై కోర్టు నిన్న కాక మొన్నా చివాట్లు పెట్టింది.
గ్రామీణ నీరు,చెట్టు పథకం డబ్బులు ఎవరికైనా ఇచ్చావ్ అని కోర్టు చివాట్లు పెట్టింది.జగన్ మోహన్ రెడ్డి బటన్ మోహన్ రెడ్డి అవ్వెడు.ఆరోగ్యా శాఖ మంత్రి ఏమి ఆవ్వి పోయింది.స్థానిక ఎం.ఎల్.ఏ వల్లభనేని వంశీ ఎక్కడా దాకొన్నడు…లక్ష రూపాయలు పంపించాను అంటున్నావ్ నీ అవినీతి సంపాదన నుండి ఇచ్చావు.గ్రావెల్ , మట్టి తవ్వకాలు మీద కోట్లు సంపాదించావు అందులో నుండి 6 లక్షలు ఏ.సి రూం లో నుండి పంపించావు…
బోండా ఉమా మాట్లాడుతూ…తెంపల్లి లో 6 గురు చనిపోయి,150 మంది ఆసుపత్రి లో వున్న ప్రభుత్వం స్పందించ లేదు… నిధులు అన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అని చెపుతున్న వు.ప్రకటనలకు మాత్రం గ్రామ స్వరాజ్యం గురించి పారిశుధ్యం గురించి మాట్లాడతారు.లక్ష రూపాయలు తో ప్రాణాలు ఏమి తిరిగిరావు…వైజాక్ లో మరణించిన వారికి కోటి రూపాయలు ప్రకటించాడు.
అవే నా ప్రాణాలు ఇవి ప్రాణాలు కావా.వీరికి కూడా కోటి రూపాయలు ప్రకటించాలీ
.