విశాఖ గాజువాకలో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహానికి పొంచి ఉన్న ముప్పు

విశాఖ గాజువాక లో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహానికి పొంచి ఉన్న ముప్పు.విగ్రహం కూలిపోతుందేమో ఆన్న ఆందోళనలో పోలీసులు.

 The Tallest Ganesh Idol In Danger Position Visakha Gajuwaka,tallest Ganesh Idol,-TeluguStop.com

తనిఖీ చేయాలని అర్ అండ్ బి అధికారులను కోరిన పోలీసులు.తనిఖీ చేసి ప్రమాదానికి అవకాశాలు ఉన్నాయని నివేదిక ఇచ్చిన అర్ అండ్ బి అధికారులు.వెంటనే నిమజ్జనం చేయాల్సిందిగా సూచిస్తున్న పోలీసులు.18 వ తేదీ నిమజ్జనం చేయాలని నిర్ణయించిన ఉత్సవకమిటీ.ముందస్తు నిమజ్జనానికి అంగీకరించని కమిటీ.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తైన 89 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ.

రోజూ వేలాదిమంది దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నట్టు ఆందోళనలో పోలీసులు.ఇప్పటికే ఎడమ వైపుకు ఒక అడుగు మేర వరిగిపోయిన 89 అడుగుల విగ్రహం.ఏ క్షణం అయినా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆందోళన.100 మీటర్ల లోపు ఎవ్వరినీ అనుమతించ వద్దని తాజాగా హెచ్చరించిన పోలీసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube