మహేష్ బాబు సినీ కెరీర్ లో బాగా ఇబ్బంది పెట్టిన సన్నివేశం.. దానికోసం ఏకంగా రెండు గంటల శ్రమ..!!

మహేష్ బాబు ( Mahesh Babu ) తన సినీ కెరీర్ లో ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మెప్పించారు.

ఈయన నాని వంటి సినిమాల్లో నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు.

అయితే ఇప్పటివరకు తన సినీ కెరియర్లో ఏ సినిమా కోసం కూడా ఆయన రెండు గంటల పాటు ఆ పని చేయలేదట.కానీ ఒకే ఒక్క సినిమా కోసం మహేష్ బాబు రెండు గంటలు ఆ పని చేశారట.

మరి ఇంతకీ మహేష్ బాబు చేసిన ఆ పని ఏంటి.ఎందుకు అంతలా ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందామా.

మహేష్ బాబు హీరోగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ ( Kiara Advani ) హీరోయిన్ గా చేసిన భరత్ అనే నేను సినిమా( Bharat Ane Nenu ) మీ అందరూ చూసే ఉంటారు.ఈ సినిమా లో మహేష్ బాబు తన తండ్రి చనిపోతే తన తండ్రి నిర్వహించిన ముఖ్యమంత్రి బాధ్యతలను చేపడతారు.

Advertisement

ఇక ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో కొత్త కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు.అలాగే ఈ సినిమాలో ఉండే ప్రతి ఒక్కటి చాలామంది మామూలు జనాలను ఆకట్టుకుంటుంది.

అచ్చం సినిమాలాగే బయట కూడా ఉంటే బాగుండు కదా అని చాలామంది అనుకున్నారు.అయితే ఈ సినిమా మొత్తానికి హైలైట్ అయిన సన్నివేశం ఒకే ఒక్కటి.అదే మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇచ్చినప్పుడు స్పీచ్.

"భరత్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో నిర్వహిస్తానని" అంటూ మహేష్ ఇచ్చే స్పీచ్ చాలామంది జనాలను ఆకట్టుకుంది.

అయితే ఈ స్పీచ్ నేర్చుకోవడానికి మహేష్ బాబు కి ఏకంగా రెండు గంటల సమయం పట్టిందట.ఇక తన సినీ కెరీర్ లో మొట్టమొదటిసారి ఒక డైలాగ్ కోసం రెండు గంటల సమయం తీసుకున్నది ఈ సినిమా కోసమేనట.ఇక ఈ సినిమాలోని డైలాగ్ కోసం తనలో ఉండే రాజకీయ నాయకుడి గంభీరత్వం రావడం కోసం రెండు గంటల పాటు ట్రై చేశాక డైలాగ్ మొత్తం వచ్చిందట.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

ఇక భరత్ అనే నేను (Bharath Ane Nenu) సినిమా టైంలో కేవలం ఈ డైలాగ్ కోసం మాత్రమే ఎక్కువ సమయం ఎక్కువ టేక్స్ తీసుకున్నారట మహేష్ బాబు.

Advertisement

తాజా వార్తలు