విశాఖ గర్జన అంతం కాదు ఆరంభమే..: స్పీకర్ తమ్మినేని

విశాఖ గర్జనపై స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు.అది అంతం కాదు ఆరంభమేనని చెప్పారు.

విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు.ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు కూడా విశాఖ రాజధానికి మద్ధతు తెలపాలని స్పీకర్ తమ్మినేని పిలుపునిచ్చారు.

అదేవిధంగా ఉత్తరాంధ్ర రాజధానిని వ్యతిరేకించే వ్యక్తులను, పార్టీలను తరిమికొట్టాలని తెలిపారు.రాజధాని కోసం ప్రతి ఒక్కరూ రోడ్డు మీదికి రావాలని స్పష్టం చేశారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు