ప్రాణలు తెగించి యువతిని కాపాడిన పోలీస్ కాన్స్టేబుల్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది.యానం బ్రిడ్జి పైనుండి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేయబోయిన ఒక అమ్మాయిని చూసి అటుగా వెళుతున్న డాక్టర్ బి.
ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ వీరబాబు pc 4724 ప్రాణాలకు తెగించి గోదావరి నదిలో దూకి కాపాడిన వైనం
.