అమెరికాలో ఓ పైలట్ విమానాన్ని దొంగిలించాడు.మిస్సిస్సిపి రాష్ట్రంలో చోరీకి పాల్పడిన పైలట్.
దాన్ని వాల్ మార్ట్ స్టోర్ పై కూల్చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశాడు.దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు వాల్ మార్ట్ స్టోర్ తో పాటు టుపేలోలోని పలు దుకాణాలు, ఇళ్లను ఖాళీ చేయించారు.
అయితే, టుపేలో విమానాశ్రయం నుంచి తొమ్మిది సీట్ల విమానాన్ని దొంగిలించి.నగరం మీదుగా చక్కర్లు కొడుతున్నాడు.







