తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు అలాంటివి ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరితో మంచి సక్సెస్ లను అందుకున్న ఆయన ప్రస్తుతం కొత్త సినిమా చేయడానికి కొద్దిగా గ్యాప్ అయితే తీసుకున్నాడు.
ఎందుకంటే ఆయన గత చిత్రం అయిన గుంటూరు కారం( Guntur Karam ) సినిమాతో భారీగా దెబ్బతిన్న ఈయన ఇప్పుడు చేయబోయే సినిమా పక్కాగా మంచి విజయాన్ని సాధించాలనే కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ఆయన తన తదుపరి సినిమాని అల్లు అర్జున్ తో( Allu Arjun ) చేయాలని అనుకున్నాడు కానీ ప్రస్తుతం ఉన్న సిచువేషన్ ప్రకారం అల్లు అర్జున్ అతనికి డేట్స్ ఇచ్చే విధంగా కనిపించడం లేదు.
దాంతో త్రివిక్రమ్ మరోసారి సినిమా చేయాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ త్రివిక్రమ్ ఆ సినిమాను పూర్తి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) సినిమాని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
![Telugu Allu Arjun, Trivikram, Pawan Kalyan, Trivikrampawan-Movie Telugu Allu Arjun, Trivikram, Pawan Kalyan, Trivikrampawan-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/06/The-mystery-of-Trivikram-next-movie-is-it-with-that-hero-again-detailss.jpg)
ఇక సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యేలోపు సిద్దు జొన్నలగడ్డ తో సినిమాని పూర్తి చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాలను సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది.
![Telugu Allu Arjun, Trivikram, Pawan Kalyan, Trivikrampawan-Movie Telugu Allu Arjun, Trivikram, Pawan Kalyan, Trivikrampawan-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/06/The-mystery-of-Trivikram-next-movie-is-it-with-that-hero-again-detailsd.jpg)
అయితే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల్లో అజ్ఞాతవాసి సినిమాను మినహాయిస్తే రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ను సాధించాయి…మరి ఇంకోసారి వీళ్ళ కాంబో లో సినిమా వస్తే అది ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…
.