JC Prabhakar Reddy : టీడీపీ అభ్యర్థుల లిస్ట్ సిద్ధంగా ఉంది..: జేసీ ప్రభాకర్ రెడ్డి

ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల లిస్ట్ అంతా సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) అన్నారు.రెండు, మూడు రోజుల్లో బీజేపీ( BJP )తో పొత్తు ఖరారు అయ్యే ఛాన్స్ ఉందన్నారు.

 The List Of Tdp Candidates Is Ready Jc Prabhakar Reddy-TeluguStop.com

జేసీ కుటుంబానికి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలని అడిగామని పేర్కొన్నారు.తమకు అధిష్టానం ఒక టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తామని స్పష్టం చేశారు.అయితే టీడీపీ-జనసేన( TDP, Jana Sena )తో పొత్తు ఇప్పటికే ఉన్నప్పటికీ బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునే వ్యవహారంపై పార్టీ అధినేతల మధ్య కీలక చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube