ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదన్న హీరోయిన్

అందం కోసం తన ఎలాంటి సర్జరీల జోలికి వెళ్ళలేదని స్పష్టం చేసింది నటి కియరా అద్వానీ.ఒక టాక్ షోలో ఈ అంశం గురించి తన గురించి నెటిజన్లకు వ్యక్తం చేసే వివిధ అభిప్రాయాలు గురించి స్పందించింది.

 The Heroine Who Did Not Undergo Plastic Surgery, Kiyara Advani , Bollywood , Pl-TeluguStop.com

తన గురించి సోషల్ మీడియాలో వివిధ రకాల నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి అని అలాంటి ఒక దశలో తనను బాధించాయని కియరా అద్వానీ అంటోంది.సినిమా తారల జీవితం అంటే కనిపించి అందమైన జీవితం మాట ఎలా ఉన్నా రకరకాల అపవాదులు ఎదుర్కొనవలసి ఉంటుందని కియరా అంటోంది.

తన గురించి జరిగిన జరుగుతున్న రకరకాల ప్రస్తారాలు గురించి ప్రస్తావించి వాటి వివరణ ఇచ్చుకుంది.తనను ఒక పొగరుబోతు అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారని కియార అద్వానీ అంటుంది.

వారు కోరినప్పుడు ఫోటోలకు ఫోజులు ఇవ్వకపోవడంతో ఈ అభిప్రాయాన్ని వారు ఏర్పరుచుకుని దాన్ని ప్రసారం చేశారని చెప్పుకొచ్చింది.ట్విట్టర్ లో తనని తిడుతూ బెవకూఫ్, ఔరత్ అంటూ కూడా ట్వీట్ చేసిన విషయం ప్రస్తావనకు వచ్చింది ఆ టాక్ షోలో.

అలాంటి ట్వీట్ ల గురించి స్పందించేందుకు కూడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది.ఇక తన అందం గురించి కూడా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపించాయి. 

Telugu Bollywood, Kiyara Advani, Kiyara, Plastic Surgery, Tollywood-Movie

తను ఒక షోకు అటెండ్ అయ్యాక అక్కడ దిగిన ఫోటోలు అన్ని వైరల్ అయ్యాయి.వాటిని చూసి తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లుగా కొందరు కామెంట్లు చేసే సాగరానికి కియరా వివరించింది.అయితే తను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని ఆమె స్పష్టం చేసింది.సెలబ్రిటీ హోదాను ఆనందించడం మాట ఎలా ఉన్నా సోషల్ మీడియా నుంచి వచ్చే వివిధ రకాల తప్పుడు అభిప్రాయాలను నెగిటివ్ కామెంట్స్ ను భరించడం  తప్పడం లేదని కియరా అద్వానీ తన పరిస్థితి చెప్పుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube