అభివృద్ధి కార్యక్రమాలపై టిడిపి , వైసిపి( YCP )కార్పోరేటర్ల మధ్య తీవ్రవాగ్వివాదం నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఘర్షణ ఒకరిపై మరొకరు దూసుకెళ్లిన కార్పోరేటర్లు.కొట్టుకోకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే మద్దాలి గిరి,( MLA Maddali Giri ) ముస్తఫా.
టిడిపి కార్పోరేటర్ బుజ్జి క్షమాపణ చెప్పాలంటూ వైసిపి కార్పోరేటర్ల డిమాండ్.వ్యక్తిగతమైన దూషణలు చేసిన బుజ్జి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టిన వైసిపి కార్పోరేటర్లు.