అక్రమ విదేశీ నిధుల కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ఇప్పటికే PTI నాయకులు తారిఖ్, హమీద్, సైఫ్ నియాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారీ ర్యాలీకి ఇమ్రాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో.దాన్ని అడ్డుకోవడానికి మంత్రులు ప్రణాళిక సిద్దం చేశారు.
కాగా, PTI నేతలు అనధికారికంగా వెబ్సైట్ నిర్వహిస్తూ విదేశాల నుంచి నిధులు సమకూర్చుకున్నారనే ఆరోపణలున్నాయి.







