కేసీఆర్ పై పోరాటం ఆగదు..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

దసరా పండుగతోనే తెలంగాణలో కేసీఆర్ పాలనకు స్వస్తి పలుకుదామని కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

 The Fight Against Kcr Will Not Stop..: Komatireddy Rajagopal Reddy-TeluguStop.com

కేసీఆర్ కుటుంబ, దుర్మార్గ పాలన విముక్తి కోసమే తన పోరాటమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.అయితే తనపై ఎంత దుష్ప్రచారం చేసినా కేసీఆర్ పై తన పోరాటం ఆపలేదన్నారు.

ఇకపై కూడా పోరాటాన్ని ఆపబోయేది లేదని కోమటిరెడ్డి వెల్లడించారు.అయితే బీజేపీపై అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే వార్త చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube